Fake Degree case: ఓ వ్యక్తి ఫేక్ డిగ్రీలో ఏకంగా 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. చదివింది పదో తరగతి కానీ..ఏకంగా గెజిటెడ్ అధికారి హోదాను పొందాడు. చివరకు ఈ ఫేక్ బాగోతం బయటపడటంతో కోర్టు అతడికి శిక్ష విధించింది. నకిలీ డిగ్రీని సమర్పించి దాదాపుగా 30 ఏళ్ల పాటు గెజిటెడ్ అధికారి హోదాతో పనిచేసినందుకు