వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం చాలా మంది సోడా, జ్యూస్ లతో పాటుగా కూల్ డ్రింక్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటారు.. అయితే ఈ రోజుల్లో తినే తిండి నుంచి తాగే నీళ్లవరకు కలుషితం ఏమో కానీ కల్తీ అవుతుంది.. ఎప్పటికప్పుడు అధికారులు కేటుగాళ్ల ఆగడాలను కట్టడి చేస్తున్న కూడా కల్తీ జరగకుండా మానలేదు.. తాజాగా కూల్ డ్రింక్స్ ను కూడా దుర్మార్గులు వదల్లేదు.. పేరుకేమో బ్రాండ్ లోపల ఉన్నదంతా కల్తీ సరుకే ఇందుకు సంబందించిన వీడియో…