Kayadu Lohar : క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె కొంత కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పైగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. అయితే తాజాగా తమిళనాడులో మద్యం రిటైలర్ ‘టాస్మాక్’ కుంభకోణంలో కయాదు లోహద్ పేరు మార్మోగిపోతోంది. ఆమె ఇందులో భాగస్వామ్యం అయిందని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. Read…
Group 1 Controversy: హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చిన గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు.. తమపై వస్తున్న ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తనకు కాబోయే భార్య గురించి న్యాయపోరాటం చేసేందుకు మీడియా ముందుకు వచ్చాడు.. సోమాజీగూడ్ ప్రెస్‌క్లబ్‌లో ఆ యువకుడు మాట్లాడాడు. తనకు, గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన అమ్మాయికీ పెళ్లి మాట ముచ్చట అయ్యిందని తెలిపాడు..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు…