Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hrudayam Murali: మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌ను ఊపేస్తున్న సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ 20 ఏళ్ల తర్వాత తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చారు. శంకర్ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ ‘బాయ్స్’ తర్వాత ఆయన మళ్లీ నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. యంగ్ హీరో అథర్వ మురళి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇదయం మురళి’ (Idayam Murali). ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో తమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఒక ప్యూర్ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి తమనే సంగీతం అందిస్తుండటం. ట్రైలర్లో విజువల్స్, అథర్వ లుక్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఈ క్రేజీ మ్యూజికల్ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఈ సినిమాకు మరింత మైలేజ్ తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బ్లాస్ట్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కయాదు లోహర్, ఫహాద్ ఫాజిల్, నిహారిక నటిస్తున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?