మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే… ఫాహద్ నటించిన ‘మాలిక్’ చిత్రం త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కానీ, అదే సమయంలో కాస్త బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ‘మాలిక్’ పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అయితేనే ‘మాలిక్’ మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ, థియేటర్స్ లో…