Faf du Plessis Rare Reord For RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బెంగళూరు బ్యాటర్‌గా డుప్లెసిస్ నిలిచాడు. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పవర్ ప్లేలో ఫాఫ్ 64 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (50) పేరిట ఉంది. పవర్ ప్లేలో గేల్ మూడుసార్లు…