Anshu Ambani:గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో నీ మౌనం నా పేరే పిలుస్తోంది.. అని మన్మథుడు సినిమాలో నాగ్ తో చిందేసిన చిన్నది గుర్తుందా.. పోనీ, నీ స్టైలే నాకిష్టం.. నీ స్టైలే నా ప్రాణం.. నువ్వు నాకోసం.. ఇక సంతోషం అంటూ ప్రభాస్ తో స్టెప్ వేసిన ముద్దుగుమ్మ తెలియకుండా ఉండదు..