C-Section Delivery Back Pain: చాలామంది మహిళలు సి-సెక్షన్ డెలివరీ తర్వాత వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వెన్నునొప్పి అనస్థీషియా వల్ల అని వారు భావిస్తారు. సి-సెక్షన్ కారణంగా వెన్నునొప్పి అనేది ఒక అపోహ మాత్రమే. అనస్థీషియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వెన్నెముకకు ఇచ్చే అనస్థీషియా ఇంజెక్షన్ పూర్తి తాత్కాలిక నొప్పి ఉపశమనానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది పూర్తిగా సి-సెక్షన్ డెలివరీ ప్రక్రియ సమయంలో నొప్పిని నివారిస్తుంది. అనస్థీషియాకు వెన్నునొప్పితో…