Besan for Pigmentation: ప్రస్తుతం చర్మ సంరక్షణకు సంబంధించిన చిట్కాలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చల్లని గాలి, తక్కువ తేమ చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ క్రమంలో అలోవెరా జెల్ ఒక గొప్ప ఎంపిక. కలబందలో సహజంగా ఉండే పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా.. చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తాయి.
బయటకు వెళ్లాలంటే ఎండ వేడి.. వాతావరణ కాలుష్యాల వల్ల చర్మానికి ట్యాన్ పడుతుంది.. చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగి.. స్కిన్ పిగ్మెంటేషన్ ను పెంచుతుంది.. ఫలితంగా చర్మం నల్లగా, డల్ గా మారుతుంది. సూర్య కాంతి చర్మంలోని త్రేమను గ్రహిస్తుంది. అందుకే చర్మం పొడిబారుతుంది. సన్ స్క్రీన్ లోషన్స్ వాడటం వల్ల సూర్యరశ్మిని నివారించలేం. తినే ఆహారం, తాగే పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లే ముందు ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడం.. లేదా క్రీములు వాడటం…