ముఖ్యంగా ఎండాకాలంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని వదిలించుకోవడానికి ఫేస్ క్రీమ్ లు వాడతారు. మరికొందరు ఇంటి చిట్కాలు వాడతారు. మొటిమల నివారణకు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో టిప్ వాడుతుంటారు. అందులో ఒకటి మొటిమలపై టూత్‌పేస్ట్‌ని రాయడం. దీనిని రాస్తే మొటిమలు మాయమవుతాయని చెబుతారు.