విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక న్యూ పోస్టర్ ను…