Retina Damages: శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం కళ్లు. వీటితోనే రోజువారీ పని చేయడం, ప్రపంచాన్ని చూడటం, రంగులను గుర్తించడం వంటి అనేక ముఖ్యమైన పనులు నిర్వహిస్తారు. కంటి సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము లేదా రసాయనాలు కళ్లపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. అలాగే ఎక్కువసేపు టీవీ చూడటం, ఫోన్ లేదా కంప్యూటర్‌లో నిరంతరం పనిచేయడం వల్ల కంటి కండరాలు బలహీనపడతాయి. దీని ప్రభావం రెటీనాలో కనిపిస్తుంది. చాలా కంటి సమస్యలు రెటీనాలో…