Eye Surgery: గ్రేటర్ నోయిడాలో ఓ వైద్యుడి నిర్లక్ష్యం బాలుడు కంటి చూపు కోల్పోయే పరిస్థితికి తీసుకువచ్చింది. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో 7 ఏళ్ల బాలుడి ఎడమ కంటికి శస్త్రచికిత్స చేసేందుకు తీసుకెళ్లగా, డాక్టర్ కుడి కంటికి ఆపరేషన్ చేశారు. నవంబర్ 12న సెక్టార్ గామా 1లోని ఆనంద్ స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
Eye Operation: గ్రేటర్ నోయిడాలో వైద్యులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. మొత్తం వైద్యరంగం సిగ్గుపడేలా సంఘటన జరిగింది. నిజానికి, ఎడమ కన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 7 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి కుడి కంటికి ఆపరేషన్ చేశారు. అంతే కాదు.. ఈ ఆపరేషన్ కోసం చిన్నారి కుటుంబం నుంచి రూ.45 వేలు కూడా వసూలు చేశారు వైద్యులు. ఆపరేషన్ అనంతరం డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగానే పిల్లాడిని కుటుంబ సభ్యులు గమనించారు. అనంతరం ఈ విషయమై…
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అయితే.. ఇప్పుడున్న టెక్నాలజీతో శరీరంలోని అవయవాలను మార్చుకునే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు ఇలా చాలా మంది శస్త్ర చికిత్సలను చేయించుకున్న విషయం తెలిసిందే. ముక్కు, దవడ, ఛాతీ ఇలా పలు శరీర అవయవాలకు శస్త్రచికిత్స చేయించుకొని వారికి కావాల్సిన తీరుకు చేయించుకుంటున్నారు. అయితే.. కళ్లలోని రంగును కూడా మార్చుకోవడానికి శస్త్ర చికిత్స ఉంది. కానీ ఇది అనుకున్నంతం ఈజీ కాదు. కంటిలోని రంగును మార్చేందుకు చేసే…
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గత కొన్ని రోజులుగా ఇండియాలో కనిపించడంలేదు. పైగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కూడా ఆయన ప్రత్యక్షం కాలేదు. దీంతో ఆయనపై రకరకాలైన పుకార్లు వ్యాప్తి చెందాయి.