సాదారణంగా స్త్రీలు కళ్ళను మరింత అందంగా మార్చేందుకు కళ్ళకు కాటుక, ఐ లైనర్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.. అయిన కొందరు మహిళలు వాటిని పెడ చెవిన పెట్టి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..కాగా కొంత మంది స్త్రీలకు మొదటి సారి ఐ లైనర్లను వాడడం వలన వాటిని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. అయినా కూడా ఐ లైనర్లను…