వర్షాకాలం చల్లదనాన్ని, ఎండల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ ఈ సమయంలో తేమ, ధూళి, బ్యాక్టీరియా-వైరస్‌లు విపరీతంగా పెరుగుతాయి. దీంతో అనేక కంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కండ్లకలక (కంటి ఇన్ఫెక్షన్), స్టై (మొటిమ), పొడి కన్ను, అలెర్జీ వంటి సమస్యలు ఈ సీజన్‌లో సర్వసాధారణం అవుతాయి. మురికి చేతులతో కళ్ళను తాకడం, వర్షపు నీరు కళ్ళలోకి ప్రవేశించడం లేదా సోకిన వ్యక్తిని తాకడంతో ఇవి వ్యాపిస్తాయి.. అందువల్ల, వర్షాకాలంలో కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ…
మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
నేటి డిజిటల్ యుగంలో, పిల్లల స్క్రీన్ సమయం నిరంతరం పెరుగుతోంది. ఆన్‌లైన్ క్లాసులు, వీడియో గేమ్‌లు, కార్టూన్‌లు, మొబైల్ యాప్‌ల కారణంగా, పిల్లలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ లేదా టీవీ ముందు గంటల తరబడి గడుపుతున్నారు. అధిక స్క్రీన్ సమయం పిల్లల కళ్ళపై ప్రభావం చూపుతుంది. ఈ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్ళకు హాని చేస్తుంది. కళ్ళు పొడిబారడం, దృష్టి మసకబారడం, నిద్రలేమి సమస్యలు కలిగిస్తుంది. ఈ సమస్యల నుంచి పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు…
Eye Care: మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కేవలం శరీరానికి మాత్రమే కాకుండా కళ్ళ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందికి కళ్లజోడు అవసరమవుతున్న సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా, డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం, అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల కళ్లకు సంబంధించి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతి సంవత్సరం ఏప్రిల్…
ఈ టెక్నాలజీ యుగంలో గాడ్జెట్ల వాడకం పెరిగింది. చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీలు ఎక్కువగా వాడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, ఇది వారి కళ్ళపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితులలో, అద్దాలు అవసరం. అదే సమయంలో, పుట్టినప్పటి నుండి కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కంటి సంబంధిత సమస్యలను సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల కళ్లు చెడిపోయే ప్రమాదం మరింత ఎక్కువ. అయితే,…
ఈరోజుల్లో మనుషులు అనారోగ్య సమస్యలతో పాటుగా, సంతనలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాలి.. అలాగే ఈ మధ్య ఎర్రటి అరటిపండు గురించి ఎక్కువగా వింటున్నాం.. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా నయం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నాయి.. అలాగే వీటిని తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెబుతున్నారు.. ఎలా ఈ పండ్లను తీసుకుంటే మంచి జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది.. ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన…
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..…
Eye Flu: వర్షాకాలంలో ప్రజలు వివిధ అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందులో డెంగ్యూ, మలేరియా మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ ఈసారి చాలా మంది ఐ ఫ్లూ బారిన పడుతున్నారు.
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా…