యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 8న ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నితిన్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసి పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ టీమ్… ఫుల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇప్పటికే…