బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా డిసెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది.ఈ వీకెండ్ లో డంకీ, సలా�