Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోరు తెరిస్తే అస్సలు ఆపడానికి ఉండదు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె మాటకారితనంతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
Extra Ordinaryman: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది మాచర్ల నియోజకవర్గం తరువాత ఇప్పటివరకు అతని నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ఈ ఏడాది నితిన్.. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.