నితిన్ హీరోగా, వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో యువ హీరోయిన్ శ్రీలీల కథానాయిక కాగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగ