Extra-marital relationship: వివాహిత ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extra-marital relationship: త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. వివాహితకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను ఆమె ప్రియుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవమానం తట్టుకోలేక సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. దుర్జోయ్నగర్లో ఈ ఘటన జరిగింది. మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను నిందితుడు సోషల్ మీడియాలో పెట్టడం, ఈ విషయం వివాహిత దృష్టికి రావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 5న మహిళ తన ఇంట్లో ఉరేసుకుని మరణించింది. ఈ ఘటనపై పోలీసులు మహిళ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా పలువురిని ప్రశ్నించారు. మహిళ తల్లిదండ్రుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు. మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. అయితే, మహిళ ఆ సంబంధం నుంచి బయటకు రావాలని ప్రయత్నించడంతో, దీంతో కోపం పెంచుకున్న నిందితుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సమాజంలో పరువు పోతుందని భావించిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మహిళ భర్త తన భార్య పరువు తీశాడని, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాడని నిందితుడిపై ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!