Explosion In IOCL: గుజరాత్‌లోని వడోదరలోని కోయలీ ప్రాంతంలోని ఐఓసీఎల్ రిఫైనరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీలోని స్టోరేజీ ట్యాంక్‌లో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుండి పొగలు కమ్ముకున్నాయి. స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి