ఇప్పుడు తెలుగులో పైసా వసూల్ మూవీలన్నీ కమర్శియల్ యాంగిల్లోనే ఎక్స్ పోజ్ అవుతున్నాయి.చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా,సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్త�