సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తుంటే, మరి కొన్ని వీడియోలు మాత్రం ఫన్నీగా ఉంటూ కడుపుబ్బా నవ్విస్తాయి.. జనాల్లో ఉన్న టాలెంట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. ఇటీవల కొన్ని వీడియోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.. ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో మంచాన్ని ఉపయోగించి వాహనాన్ని తయారు చేశాడు.. ఆ వెరైటీ వాహనం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్…