chocolate: చాక్లెట్లని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాక్లెట్లని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పిల్లలు బడికి వెళ్ళను అని మారం చేసినప్పుడు పెద్దవాళ్లు ఓ చాక్లెట్లని కొని పిల్లలకి ఇచ్చి స్కూల్ కి పంపుతుంటారు. స్కూల్ పిల్లలు కూడా బ్రేక్ టైంలో చాక్లెట్లని కొనుకుంటారు. ఇక పుట్టినరోజు, పెళ్లి రోజు, ప్రేమికుల రోజు, రోజు ఏదైనా కావొచ్చు ఎన్ని స్పెషల్స్ అయినా ఉండొచ్చు. కానీ చాక్లెట్లు లేకపోతే ఏదో…