Bihar Election Results: బీహార్ ఎన్నికల్లో బీజేపీ + జేడీయూల ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతోది. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్‌లో, ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 190 స్థానాల మార్క్‌ని తాకిండి. ఆర్జేడీ + కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ కూటమి ఘోరంగా దెబ్బతింది. 2020 ఎన్నికల్లో 100కు పైగా సీట్లను కైవసం చేసుకున్న ఆర్జేడీ కూటమి ఈసారి కేవలం 50 స్థానాలలోపే పరిమితమైంది. ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ రెండు పార్టీలు…
Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని నమోదు చేయబోతున్నట్లు ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, జేడీయూలు అంతకంతకు మెజారిటీని పెంచుకుంటూ పోతున్నాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కూటమి అఖండ విజయానికి చేరువైనట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.