ప్రతిరోజూ నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటుంది. అయితే రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి 150 నిమిషాల పాటు ఒక మాదిరి నుంచి కాస్త తీవ్రమైన వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏదో పేరుకి చేశామంటే.. చేశామా అని కాకుండా శరీరానికి చమట పట్టేంతవరకు వ్యాయామం చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అయితే అతిగా, విపరీతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం…
కరోనా కాలంలో శరీరంపైనా, ఆరోగ్యంపైనా శ్రద్ధ కొంత మేర పెరిగింది. పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలు అలవాటు పడుతున్నారు. శరీరం కరోనా లాంటి వైరస్‌లను తట్టుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే మూడు విషయాలను తప్పనిసరిగా ఫాలో కావాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. నిత్యం కుర్చీలకు అతుక్కుపోయోవారి కంటే వ్యాయామం, ఏరోబిక్స్ చేసేవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అదే విధంగా ఫ్యాట్ పుడ్…