భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఐఎంఎఫ్‌లో కీలక బాధ్యత లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో 3 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2016లో రఘురామ్ రాజన్ తర్వాత పటేల్ ఆర్‌బిఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలంలోనే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకుంది. 2018 సంవత్సరంలో, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. ఆ కారణంగా వ్యక్తిగత…