World Brain Tumor Day : దీర్ఘకాలంగా తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, చెవుల్లో ధ్వని అనేక ఇతర లక్షణాల తర్వాత కూడా మీరు అజాగ్రత్త తలపై కణితి భారాన్ని పెంచుతోంది.
Patiala : మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కారణంగా పంజాబ్ రాజకీయాల్లో ఎప్పుడూ కీలకంగా మారిన పాటియాలా సీటు ఈసారి రైతుల ఉద్యమం, పార్టీల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరుతో నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
LS Elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి, అమేథీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు.
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.…
Bomb Threat : ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని దాదాపు 223 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ పంపేందుకు మెయిల్ ఐడీలు కొంతకాలంగా సృష్టించబడ్డాయి. దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు మెయిల్ ఐడీ క్రియేట్ అయినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ టికెట్ వస్తుంది అని నమ్మకం ఉందని పాల్వాయి స్రవంతి అనడం ఇప్పడు చర్చనీయాంసంగా మారింది. 40 యేండ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేసారు. పార్టీలు మరాతా అనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవార్తలను ఆమె ఖండించారు. టీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికే లోడ్ ఎక్కువైందని సంచళనవ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోకి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కుల రాజకీయాలు జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలని…