టాలీవుడ్ హాట్ బ్యూటీస్ శ్రుతి హాసన్, తమన్నా భాటియా ఇద్దరూ అటు గ్లామతో ఇటు నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఈ ఇద్దరి మధ్య చక్కటి అనుబంధం, స్నేహం కూడా ఉంది. తాజాగా ఈ బ్యూటీలు ఇద్దరు బడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. శ్రుతి హాసన్ మలినేనిగోపిచంద్ దర్శకత్వంఓ బాలకృష్ణ నటిస్తున్న సినిమా సైన్ చేయగా, తమన్నా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. నిజానికి బాలకృష్ణ…