10TH Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 దాకా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. వీటి కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పరీక్షలు ఉదయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ కు చివరి నిముషం దాకా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. టెన్త్ స్టూడెంట్లకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల…