Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మరణించి 14 రోజులైనా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు అరి అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రశ్నించారు. ప్రవీణ్ భార్య ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని చెప్పడంతో మాకు ఏం కాదని ప్రభుత్వం భావిస్తుందా?.. పోలీసులు యాక్సిడెంట్ కోణంలోనే విచారణ చేస్తున్నారు.
EX MP Harsha Kumar: ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు అని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి లోబడకుండా ఇచ్చింది.. ఆర్టికల్ 351 షెడ్యూల్ కులాలకు ఉద్దేశించబడినది.
అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయి�