మసూద, కాంచన, చంద్రముఖి, రాత్రి, దెయ్యం లాంటి హారర్ సినిమాలని చూసి చాలా మంది భయపడి ఉంటారు. వీటినే బెస్ట్ హారర్ సినిమాలు అనుకుంటూ ఉంటాం కూడా బట్ డీప్ డౌన్ ఎక్కడో మన అందరికీ హారర్ సినిమా అనగానే ఒక పేరు గుర్తొస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చూసిన, ప్రతి ఒక్కరినీ భయపెట్టిన ఆ సినిమా పేరు ‘ఈవిల్ డెడ్’. సినిమా భాషలో చెప్పాలి అంటే ఈవిల్ డెడ్ సినిమాని ఒంటరిగా చూస్తే గులాబ్ జాములు…