Sri Vishnu : ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆయన తాజాగా నటించిన మూవీ సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. అనుకోకుండా జరుగుతుందో లేదంటే కావాలనే చేస్తున్నారో తెలియదు గానీ.. శ్రీ విష్ణు సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ ప్రకారం హిట్ కొట్టేస్తున్నాడు. సింగిల్ మూవీకి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్…