ప్రభాస్ “సాహో” చిత్రంలో జెన్నిఫర్ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మ తాజాగా తన ప్రియుడిని పెళ్లాడింది. తన చిరకాల ప్రియుడు డాక్టర్ తుషాన్ భిండితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇండో-జర్మన్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. వీరి వివాహం ఆత్మీయుల మధ్య ఆస్ట్రేలియాలో జరిగినట్టు తెలుస్తోంది. ఎవెలిన్ శర్మ, డాక్టర్ తుషాన్ భిండి 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థానికి ముందు ఒక ఏడాదికి పైగా వీరిద్దరూ లివ్ ఇన్…