Jeevitha-Rajashekar : హీరో రాజశేఖర్, జీవితలపై తాజాగా సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు వి.సముద్ర. రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలకు ఈయనే డైరెక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను రాజశేఖర్ తో సింహరాశి మూవీని 2001లో తీశాను. అది బాగా ఆడింది. నాపై నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు రాజశేఖర్. నాకు వరుసగా ఆరు, ఏడు కథలు పంపించారు. కానీ అవి ఆడవు అని…