XPeng Flying Car:అమెరికా దిగ్గజం టెస్లా కంపెనీని ఒక చైనా కంపెనీ బీట్ చేసింది. టెస్లా త్వరలో తమ సొంతంగా ఎగిరే కార్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో.. ఈ చైనా కంపెనీ ఆ దిశగా ఇప్పటికే ముందంజలో ఉంది. ఈ వారం ఆ చైనా కంపెనీ ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్లను కొత్త తరం రవాణాగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ టెస్లాను బీట్ చేసిన ఆ చైనా కంపెనీ ఏంటో తెలుసా చైనీస్…