తెలంగాణలో ఈవీ (ఎలక్రిక్ వెహికల్) ఛార్జర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాపిడ్ ఈవీ చార్జ్-ఈ (RapidEVChargE) యోచిస్తోంది. ఎలక్ట్రికల్ ఛార్జర్‌ల తయారీ మరియు సంబంధిత సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లను రూపొందించడంలో ఉన్న రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ, తెలంగాణ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. రాపిడ్ ఈవీ ఛార్జ్-ఈ ప్రస్తుతం కోయంబత్తూరులో ఛార్జర్‌లను తయారు చేస్తోందని కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి శివసుబ్రమణ్యం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో…