Euro Cup 2024 Starts From Today: ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు వేళైంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే యూరో టోర్నీ.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం 12.30 గంటలకు) ఆరంభమవనుంది. మ్యూనిక్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో గ్రూప్-ఎలో భాగంగా ఆతిథ్య జర్మనీతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. 1960లో యూరో కప్ మొదలవగా.. ఇప్పటివరకూ జర్మనీ, స్పెయిన్ జట్లు అత్యధికంగా చెరో మూడు సార్లు విజేతలుగా నిలిచాయి. యూరో టోర్నీ భారత్‌లో…