తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం ‘యుఫోరియా’ టీజర్‌ను విడుదల చేశారు. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. చిత్రానికి నిర్మాతగా నీలిమ గుణశేఖర్ వ్యవహరిస్తున్నారు. 2026 ఫిబ్రవరి 26న సినిమా విడుదల కానుంది. Also Read : Samantha-Raj : ఇవాళే సమంత పెళ్లి – పోస్ట్ వైరల్..? టీజర్‌లో ప్రధానంగా డ్రగ్స్ మత్తులో పడిపోయి సమస్యలను ఎదుర్కొంటున్న యువతను దారిలో పెట్టడానికి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ ఈ క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. గుణశేఖర్ కుటుంబ సభ్యులే అయిన నీలిమ గుణ మరియు యుక్తా గుణ ఈ సినిమాను ఎంతో ప్రేమతో నిర్మించారు. Also Read : Ram Pothineni : దాని కారణంగా.. ఒక్క…