ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుక హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్కు హయత్ హోటల్‌లో శనివారం రాత్రి కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ తారలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు తరలి వచ్చారు. వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డ్స్ అందుకున్నారు. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు ఎవరంటే.. స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ : మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ & ఐకాన్ అవార్డు…