థియేటర్లలో చిన్న సినిమా గా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన హిట్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”. రిలీజ్ అయిన మొదటి రోజునే పాజిటివ్ టాక్ దక్కించుకుని, మూడు రోజుల్లోనే రూ. 7.5 కోట్ల గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ప్రత్యేకించి ప్రమోషన్స్ కంటే కూడా మౌత్ టాక్ ఈ సినిమాకు పెద్ద బలం అయింది. దీంతో ప్రేక్షకుల్లో “OTT ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్?” అన్న ఆసక్తి పెరిగింది. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్…