Samsung TV Plus: భారతదేశంలో ఉచితంగా అందుబాటులో ఉన్న యాడ్స్ ఆధారిత స్ట్రీమింగ్ టీవీ సేవ శాంసంగ్ టీవీ ప్లస్ తన కంటెంట్ లైబ్రరీని మరింత విస్తరించింది. తాజాగా ఈ సేవలో ఈనాడు టెలివిజన్ (ETV Network) నుంచి నాలుగు కొత్త ఛానెల్స్‌ను చేర్చినట్లు ప్రకటించింది. దీంతో శాంసంగ్ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉన్న FAST ఛానెల్స్ సంఖ్య 150 దాటింది. HMDA: భూముల వేలానికి సిద్ధమైన ప్రభుత్వం.. హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల ఈటీవీ నెట్‌వర్క్ దేశంలో…
90’s A Middle Class Biopic Record: ‘#90s-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచలనాలు లేకుండా వచ్చిన ఈ వెబ్ సిరీస్.. అందరికీ కనెక్ట్ అయింది. టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే ఇది మిడిల్ క్లాస్ బయోపిక్. కంటెంట్ బాగుందని తెలిస్తే ఆడియెన్స్ ఎగబడి చూస్తారనడానికి ఇది ఓ ఉదాహరణ. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో రిలీజైన ఈ సిరీస్.. సరికొత్త రికార్డుని…
Ramoji Rao: మీడియా ప్రపంచంలో పరిచయం లేని పేరు రామోజీ రావు. భారతదేశపు రూపర్ట్ మర్డోక్ గా పేరొందిన చెరుకూరి రామోజీ రావు వ్యాపారవేత్త, మీడియా బారన్‌గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి.