హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైంది. అయితే సినిమా అనేక వాయిదాలు పడుతూ ఉండడంతో క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు, పలు సినిమాలు డైరెక్టర్ చేసిన జ్యోతి కృష్ణ రంగంలోకి దిగాడు. నిజానికి ఈ సినిమాని ఈనెల…