Digital India: ఈ డిజిటల్ కాలంలో రోజువారీ పనులను చాలా సులభతరం చేసే అనేక ప్రభుత్వ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లు వ్యక్తిగత డాక్యుమెంట్‌లను నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా.. చెల్లింపులు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఫిర్యాదుల పరిష్కారం, మరిన్ని ముఖ్యమైన సేవలకు ప్రత్యక్ష సేవలను అందిస్తాయి. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు భారతీయులకు వేగవంతమైన, సురక్షితమైన, నమ్మదగిన డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. మీ ఫోన్‌లో ఈ యాప్‌లు లేకుంటే మీరు అనేక ముఖ్యమైన సౌకర్యాలను…