పెళ్ళి తంతు జరుగుతోంది. పెళ్ళిలో వుండాల్సిన పెళ్ళికొడుకు పారిపోయాడు. ఏమయిందో ఏమో తెలీదు. పారిపోయిన పెళ్ళికొడుకు తిరిగి వచ్చాడు. ఆగిపోయిందనుకున్న పెళ్ళి సజావుగా సాగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మనాపూర్ గ్రామానికి చెందిన మాణిక్యరెడ్డికి, కొండాపూర్ మండలం సింధురెడ్డి అనే యువతికి పెళ్ళి