కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖ రాసారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇటీవల పార్టీ లో ఎర్రశేఖర్ తీరుపై అనిరుధ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మొదటి నుంచి పార్టీ లో పని చేసుకుంటున్న తనకు ఎర్రశేఖర్ ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రస్తావించారు. తొమ్మిది మర్డర్ కేసులలో నిందితుడుగా ఉన్న ఎర్రశేఖర్ తో స్టేజ్ పంచుకోలేనంటూ ఠాగూర్ కు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. స్వంత తమ్ముడినే హత్య…