బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. కారణాలు ఏవైనా సరే స్టార్ హీరో సినిమా రిలీజ్ ఆగిపోవడం అనేది భాదాకరమైన పరిస్థితి. అఖండ 2 రిలీజ్ ఆగడంపై టాలీవుడ్ బడా నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ‘ విడుదలకు ముందు సినిమాలు…
బాలయ్య – బోయపాటిల అఖండ 2 వాయిదా పండింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ సంస్థకు మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవిల కారణంగా ఈ రోజు విడుదల కావాల్సిన అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈరోస్ నౌకు చెల్లించాల్సిన డబ్బులు క్లియర్ చేసే వరకు రిలీజ్ చేయవద్దని అఖండ 2 విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తు మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు…