అఖండ 2 నేడు వరల్డ్ వైడ్ గా ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యుతో వాయిదా పడింది. గత రాత్రి ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ చేసిన వారికీ టికెట్ డబ్బులు రిఫండ్ కూడా చేసేసారు. అసలు ఈ సినిమా ఎప్పడు రిలీజ్ అవుతుందనే దానిపై మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. అఖండ 2 మేకర్స్ 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట, గోపి ఆచంటపై Eros International Media Limited మద్రాస్ హైకోర్టు…