బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన తొలి టెస్టులో భారత డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. 638 రోజుల తర్వాత అంటే.. అంటే 21 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో దుమ్ము రేపాడు. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో 128 బంతుల్లో 109 పరుగులు చేసిన పంత్.. భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా…