ఇప్పటి దాకా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ -యన్.బి.కె.’ ఎపిసోడ్స్ అన్నిటికంటే నిడివి గలది ఎసిపోడ్ 9. నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె’ టాక్ షో ప్రతి ఎపిసోడ్ లోనూ సినిమా పర్సనాలిటీస్ తోనూ, జీవితంలో పట్టుదలతో పైకి వచ్చిన వారి స్ఫూర్తి నింపుతూ సాగుతోంది. ఈ ఎపిసోడ్ 9లో పూరి జగన్నాథ్ తాజా చిత్రం ‘లైగర్’ టీమ్ సందడి చేయడం విశేషం! ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారమైంది. బాలయ్య కూడా వరైటీగా ఈ సారి…